ట్రాఫిక్ కానిస్టేబుళ్ల సౌలభ్యం కోసం ఏసి హెల్మెట్లు

సికింద్రాబాద్,13సెప్టెంబర్ (ప్రజాబలం ప్రతినిధి):ట్రాఫిక్ విధుల్లో భాగంగా రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్ల సౌలభ్యం కోసం ఉన్నతాధికారులు వారికి ఏసీ హెల్మెట్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా నల్లకుంట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు ఏసీ హెల్మెట్లతో బుధవారం విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking