హైదరాబాద్ ప్రజా బలం ప్రతినిధి 13 సెప్టెంబర్ 2023: తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పిసిసి అధ్యక్షుడు పీ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడంట్ మహేశ్ కుమార్ గౌడ్ గోషామహల్ నియోజక వర్గ ప్రజా నాయకుడూ రాంశెట్టీ నరేందర్ ను పీ.సీ.సీ. అఫిషియల్ స్పోకస్ పర్సన్ నియమించాడమ్ జరిగినది అందుకు గాను తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు అప్పజెప్పిన కార్యాన్ని పూర్తి నమ్మకంతో దిగ్విజయంగా చేపట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని విశ్వాసంతో నరేందర్ చెప్పడం జరిగినది.