గండిపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 10 డిసెంబర్ 2024:
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులపై ఈ మధ్య కాలంలో తరచుగా ఫిర్యాదులు వస్తుండడంతో ఏ.సీ.బీ అధికారులు జరిగిన, జరుగుతున్న అక్రమాలపై ఆరా తీస్తు గత రెండు సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణ లున్నాయనీ అందుకై తనిఖీలు చేపట్టారని, ప్రత్యేకించి డీ.ఈ.ఈ దివ్యజ్యోతి ఇంట్లో దొరికిన డబ్బు విషయమై సదరు ఆఫీస్ లో ఏ.సీ.బీ అధికారులు విచారణ సందర్భముగా తనిఖీలు చేపట్టి ఆవిడ సంతకాలు చేసిన ఫైళ్లను తమతో పాటు తీసుకెళ్లిన్నారు.
Prev Post