ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 21:
శుక్రవారం షామీర్పేట్ తహసిల్దార్ కార్యాలయంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు తాసిల్దార్ యాదిరెడ్డి రికార్డుల వివరాలను అదనపు కలెక్టర్ కు వివరించారు అనంతరం అదనపు కలెక్టర్ రికార్డ్ రూమ్ లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఈడీఎం శ్రవణ్ డిప్యూటీ తాసిల్దార్ సంయుక్త తదితరులు పాల్గొన్నారు