సబ్ జైల్ ఖైదీలకు రక్త పరీక్షల నిర్వహణ 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : లక్షెట్టిపేట జిల్లా వైద్య అధికారి డాక్టర్ జి.సి.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధ్వర్యంలో శనివారం లక్షేట్టిపేట సబ్ జైలు లో ఖైదీలకు హెచ్ ఐ వి,టి బి,సుఖ వ్యాధుల  సంబంధించిన వ్యాధుల రక్త పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్బంగా వ్యాధులపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో సబ్ జైలు అధికారి స్వామి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాదికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సూపర్ వైజర్ అనిల్ కుమార్, ఐసిటిసి కౌన్సిలర్ అంజనేయులు, లాబ్ టెక్నిషయన్లు రమేష్, శ్రీనివాస్ రెడ్డి జైలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking