బి అర్ ఎస్ నాయకుడికి పరామర్శ

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 6::

36 వ డివిజన్ బి ఆర్ ఎస్ నాయకలు గడల రమేష్ యాదవ్ కు ఇటీవల ప్రమాదవశాత్తు మోకాలు గాయం కావడంతో విషయం తెలుసుకున్న వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ టిఆర్ఎస్ నాయకులతో కలిసి బుదవారం గడల రమేష్ యాదవ్ నివాసానికి వెళ్లి పరామర్శించినరూ. ఆయనతోపాటు పరామర్శించిన వారిలో డిప్యూటీ మేయర్ రిజ్వనా శమిమ్ మాసూద్, కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, డివిజన్ అధ్యక్షుడు యాకయ్య, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు..

Leave A Reply

Your email address will not be published.

Breaking