మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది మామిడాల రమేష్,అనే వారు మెట్రో పాలిటన్ క్లిమినల్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ (సంయుక్త కార్యదర్శి)గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా నాయ్యవాది మామిడాల రమేష్ మాట్లాడుతూ…మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని అల్లిపుర్ గ్రామానికి చెందిన నివాసిని గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ పలు కోర్టు లోను గత కొన్ని సంవత్సరాల నుండి పలు కోర్టులో వాయించడం జరుగుతుంది.నాకు పదవి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.హైదరాబాద్ మెట్రో పాలిటన్ క్లిమినల్ బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.రమేష్ ను పలువురు నాయ్యవాది మిత్రులు, పాలువురు అభినందించడం జరిగింది.