చీఫ్‌ మినిస్టర్‌ కేసిఆర్‌ కార్యాలయంలో ధరకాస్తు ఇచ్చిన అడ్వకేట్‌ షేక్‌ జిలానీ

మంగళవారం నాడు చీఫ్‌ మినిస్టర్‌ కేసిఆర్‌ కార్యాలయంలో ధరకాస్తు ఎవ్వటం జరిగినది .దేనిగురించి అనగా సర్వే నంబర్‌ 7 మన్సురబాధ్‌ విలేజ్‌ ,సరుర్‌ నగర్‌ మండల్‌, రంగారెడ్డి జిల్లాలో 50 వేలమంది పేదలకు దానం గా ఇచ్చిన పట్టా భూమిని హైకోర్టు లో 14 సంవత్సరాలుగా షేక్‌ జిలానీ అనే హైకోర్టు న్యాయవాది కోర్టులో ప్రజల తరుపున వాదించడం జరిగింది . ప్రభుత్వం కి గౌరవనీయులైన హైకోర్టు వారు క్షున్నం గా పరిశీలించి ఈ భూమి ప్రవేట్‌ ప్రాపర్టీ కాబట్టి దీనిని సర్వే చేసి వారికి స్వాధీన పరచాలని ప్రభుత్వం కు ఆదేశాలు జారీచేసింది.మరియు ఈ భూమిని రిజిస్టేషన్‌ చేసుకోవచ్చు అని ఉత్తర్వులు ఇచ్చింది. అందువలన మంగళవారం అడ్వకేట్‌ షేక్‌ జిలానీ 50 వేలమంది తరుపున ముఖ్యమంత్రి కి వినతిపత్రాన్ని సమర్పించారు .మరియు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి కి కూడా వినతిపత్రాన్ని ఇవ్వటం జరిగింది.కావున పేదల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం దీనిని సాధ్యమైనంత తక్కువ సమయంలో పరిష్కరించాలని కోరుతున్నాను.

Leave A Reply

Your email address will not be published.

Breaking