వ్యవసాయ మార్కెట్ కమిటీ

చైర్మన్ గా ప్రేమ్ చంద్…?
వైస్ చైర్మన్ గా ఆరిఫ్…?

చివరికి ఎవరిని వరించునో…?

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీని నియమించినట్లు అనధికారిక సమాచారం.పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం..మార్కెట్ కమిటీ చైర్మన్ గా దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన దాసరి ప్రేమ్ చంద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా లక్షెట్టిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరిఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా పాలకుర్తి బుచ్చన్న,బొప్పు వెంకన్న,తోట రమేష్, రవీందర్రావు,బండ రాకేష్,గాండ్ల విజయ,కనక జంగు,కటుకూరి రాజన్న, గంగుల వెంకటస్వామి, గోపతి సునీత,బీరెల్లి రాజన్న, మల్యాల గణపతి స్వామి, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య,సాగే ప్రభాకర్ రావులు ఎన్నికయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా కోడయి కొస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking