మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:- మెదక్ జిల్లా మల్కాపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం లిమిటెడ్ ను తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ ఏడిఏ సంధ్యారాణి, ఫర్టిలైజర్ స్టాకు వివరాలను వాటికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు.
కార్యక్రమంలో తూప్రాన్ మండల వ్యవసాయ శాఖ అధికారి గంగుమల్లు, ఎఫ్ఈఓ మేనేజింగ్ డైరెక్టర్ పంజాల ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు స్వామి, శ్రీనివాస్, శేఖర్ లు పాల్గొన్నారు.