ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 9:
అయోధ్య భవ్య రామ మందిరంలో ని బాల రాముని దర్శనానికి బిజెపి నేతలు సికింద్రాబాద్ నుండి రైలు లో బయలుదేరారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ నుండి రామభక్తులు,బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో అయోధ్యకు బయలుదేరారు. మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, మల్క ప్రకాష్, చంద్రమౌళి, రాజిరెడ్డి,మోర నర్సింహారెడ్డి, గంధమళ్ళ గోపి,వేణుగోపాల్, తండా సతీష్ గౌడ్, తండా కృష్ణా గౌడ్,అనితారెడ్డి, మంజులవాని, లావణ్య,మరియు కార్యకర్తలు, రామభక్తులు అయోధ్యకు బయలుదేరారు.