ఏఐసీసీ ఇంచార్జి జార్ఖండ్ సిడబ్ల్యుసి సభ్యుడు అవినాష్ పాండేజీ చేతుల మీదుగా హామీల కార్డులు పంపిణీకు శ్రీకారం పాల్గొన్న వి హనుమంతరావు

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం నియోజకవర్గం పీసీసీ మెంబెర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ అధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గంలోని శివాయిగూడెం గ్రామములో తెలంగాణ లో శ్రీమతి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాన్ని ప్రకటించారు ఈ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళుటకు ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఖమ్మం నియోజకవర్గం, పీసీసీ మెంబెర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెం గ్రామంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగనే వంద రోజులలో అమలు పరిచే సంక్షేమ పధకాల గ్యారంటీ కార్డులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమాన్ని జార్ఖండ్ ఏఐసీసీ ఇంచార్జి, సి డబ్ల్యూ సి సభ్యుడు అవినాష్ పాండేజీ మరియు వి హనుమంతరావు చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ:

దక్షిణాది రాష్ట్రంలోని మహిళల కోసం అతిపెద్ద ప్రకటన — మహాలక్ష్మి పథకం – రాష్ట్ర రవాణా బస్సుల్లో 500 సబ్సిడీ గ్యాస్ మరియు ఉచిత ప్రయాణం మాత్రమే కాకుండా, నెలకు 2,500 ఆర్థికంగా కూడా ఉంటుంది రైతులకు ఈ పథకం లో వార్షిక గ్రాంట్ 15,000, వరి పంటలకు 500 బోనస్ మరియు వ్యవసాయ కూలీలకు 12,000 ఉన్నాయి గృహ జ్యోతి గ్యారెంటీ కింద, అన్ని గృహాలకు 200 యూనిట్లు ఉచితంగా అందు తాయి కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు హామీ కింద సొంత ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, 5 లక్షలు అందజేస్తారు. తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించిన వారికి 250 చదరపు గజాల స్థలాలు ఇస్తామన్నారు విద్యార్థులు మరియు యువకుల కోసం పథకాలలో 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డులు మరియు ప్రతి జిల్లాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటాయి వృద్ధులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద నెలవారీ 4,000 పెన్షన్ మరియు 10 లక్షల కవరేజీ లభిస్తుంది అని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా బీసి సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్,కార్పొరేటర్ లు మలిదు వెంకటేశ్వర్లు, లాకవత్ సైదులు, దుద్దుకురి వెంకటేశ్వర్లు, రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపా అధ్యక్షుడు కొంటేముక్కుల నాగేశ్వరావు, ఎంపీటిసి అశోక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెంటాల ప్రసాద్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధరవత్ సుధాకర్, మారం కరుణాకర్ రెడ్డి, బీసి సెల్ జిల్లా ఉపా అధ్యక్షుడు గజ్జెలీ వెంకన్న,నగర ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు అబ్బాస్, సేవా దల్ నగర అధ్యక్షుడు గౌస్, మూజహిద్, గజ్జి సూరి బాబు, అసబోయిన శ్రీశైలo , భూక్యా రమేష్,పర్వత శ్రీను,సయ్యద్ మహమూద్, చింతల ఉపేందర్ రఘునాథ పాలెం మండల కాంగ్రెస్ నాయకులు రేమల్లే రమేష్, కిలారు రమణ, తావుర్య నాయక్, లకపతి, ఆలస్యంసూరయ్య, రెంటాల ప్రసాద్, మోహన్, నర్సింహారావు, అబ్బయ్య, సీతారాములు, రామారావు, ఉపేందర్, రాయల మోహన్ రావు, మంగిలాల్, బానోత్ దేవా రంజాన్, బట్టుపల్లి ఎల్మ గౌడ్, బైరగాని మహేష్, బానోత్ రమేష్, గార్లపాటి మురళి, తది తరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking