తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డాక్టర్ పులిపాటి ప్రసాద్ కి ఘన సన్మానం

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ పూర్వ అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ ని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ హైదరాబాద్ లకిడికపూల్ వాసవి భవన్ లో ఘనంగా శాలవతో సత్కరించి జ్ఞాపికను అందించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డాక్టర్ పులిపాటి సేవలను కొనియాడారు.ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి నిరాహార దీక్షలు చేసి అన్ని పార్టీల నాయకుల్ని కలిసి వినతి పత్రాలు అందజేసి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న పులిపాటి కి చిరు సత్కారం అని తెలియజేశారు.
ఈ సందర్భంగా పులిపాటి ప్రసాద్ కి అభినందనలు తెలియజేస్తూ గోళ్ల రాధాకృష్ణ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సిద్ధంశెట్టి శ్రీకాంత్ మాశెట్టి వరప్రసాద్, వెల్లంపల్లి వెంకట సుబ్బారావు కుంకిమళ్ళ మృత్యుంజయ గుప్తా కొదుమూరు భద్రయ్య కూర శ్రీనివాసరావుర కొదుమూరు జగన్నాథం వెంపటి రంగారావు పులిపాటి ప్రసాద్ కి అభినందనలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking