మనసున్న మారాజు పుట్టినరోజు వేడుకలు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 సెప్టెంబర్ 2023: చేవెళ్ల ప్రజల చేదోడవాదోడుగా మసలుతున్న మనసున్న మారాజు పార్లమెంటు సభ్యుడు పేదల పెన్నిధి డాక్టర్ రంజిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీ. ఆర్.యస్. ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి ఇంటి వద్ద బీ.ఆర్.యస్ కార్యకర్తలు సంబరాలతో పాటు కేక్ కట్టింగ్ కార్యక్రమం జరుపుకొని తరువాత సామూహికముగా బయలుదేరి ఎంకపల్లీ మొయినాబాద్ లోని పార్లమెంటు నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రంజీతన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగినది అక్కడ అంబరాన్నంటే వేడుకలలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఊరి నుండి బాజా భజంత్రీలతో ఆట పాటలతో వేలాది సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగినది, మణికొండ నుండీ ఇట్టి కార్యక్రమంలో బీ.ఆర్.యస్. ఫ్లోర్ లీడర్ కే. రామక్రిష్ణ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్ వసంత్ రావు చౌహన్, మైనారిటీ నాయకులు బషీర్, ఆరిఫ్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, సత్యనారాయణ, లక్ష్మయ్య, ఏర్పుల కుమార్, గంగాధర్ శాస్త్రి, పుల్లారావు, రాజేంద్ర ప్రసాద్, యాలాల కిరణ్, యువ నాయకులు శ్రవణ్, రాఘవేంద్ర, దిలీప్, భాను చందర్, మహిళా నాయకురాల్లు విజయలక్ష్మి, లక్స్మిశ్రీ, సత్యవేని, సురేఖ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తది తరులు ఉత్సాహ భరిత కార్యక్రమంలో పాల్గోనడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking