ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో అయెధ్య నుండి శ్రీ సీతారాముల వారి అక్షంతలు రావడంతో వాటిని కొర్విచెల్మ గ్రామంలో పెద్దలు కలిసి భజనపరులతో అక్షింతలను తీసుకరవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాల్యాల చంద్రమౌళి,రమేష్,బోనగిరి సత్యయ్య,ముద్థసాని మౌళి సార్, పెద్దయ్య,మౌగిళ్ళి,చింతం లచ్చన్న, జానకి జనార్దన్ రెడ్డి,తిప్పని చంద్రమౌళి, భజనపరులు తదితరులు పాల్గొన్నారు.