మెదక్ ప్రజాబలం ప్రతినిధి:అక్షర లక్షల శ్రీ గాయిత్రీ మహా మంత్ర పునశ్చరణ యజ్ఞం ఈ రోజు మాధవనంద స్వామి ఆశ్రమంలో ప్రారంభించారు, శ్రీ కప్రేజి గురువు గారి ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమాలు చేపట్టారు, నర్సాపూర్ బ్రాహ్మణ సంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞంలో శ్రీ మధుశ్రీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ సంగం. శ్రీ అనంత రావు కులకర్ణి గారు ప్యాక్స్ చైర్మన పుల్కల్, శ్రీ శాస్త్రుల రఘురామ శర్మ గారు, శ్రీ ప్రసాద్ గారు నర్సాపూర్ అధ్యక్షుడు, దేవిశ్రీ శాస్త్రుల, తాలూకా సంగం నాయకులు పాల్గొన్నారు.
