సావిత్రి బాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి:యావత్ దేశంలోని మహిళలకు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల సావిత్రి బాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రిని సబితా ఇంద్రా రెడ్డి.