గిరిజన కుటుంబానికి కొండంత అండగా నిలిచిన మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 23 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలలోని రాజుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని తట్రగూడ గ్రామానికి చెందిన తట్ర(అందూర్) భీమయ్య శుక్రవారం రోజున ఆనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల ఖర్చుల కోసం 5000/- రుపాయలు సహాయం అందజేసి ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సుకొల్ల లచ్చు పటేల్,మాజీ ఉపసర్పంచ్ లు బట్టు రాజయ్య,పుట్టపాక తిరుపతి నాయకులు మాడ దయాకర్, లక్కాకుల రాజశేఖర్, ఎర్రం మల్లేష్, సాదిక్,గడ్డం భీమయ్య,భూత రాజేందర్,తట్ర తల్లయ్య,మార్నేని రాజం,కొత్తపల్లి పోశం, తట్ర పోశం,రమేష్, నానయ్య,ఎర్రయ్య, పోశం,ప్రభాకర్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking