బొగ్గరాపు దయానంద్ గుప్తకు విజ్ఞప్తి
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారంనాడు శాసనమండలి సభ్యులు . బొగ్గరాపు దయానంద్ గుప్త ని వారి నివాసంలో కలిసి గోషామహల్ నియోజక వర్గంలోని ఈసమియా బజార్ లో అభివృద్ధి పనులతో పాటు అంగన్వాడీ మరియు మహిళా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రమును తమ నిధుల ద్వారా మంజూరు చేయించాలని కోరడమైనది. వారు తక్షణమే స్పందించి హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి. కలెక్టర్ కి లేఖలు వ్రాయడం జరిగింది. ఎమ్ ఎల్ సి కి బస్తీ వాస్తవ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియ చేస్తునము. ఈ కార్యక్రమంలో దిలీప్ ఘనటే ఈసమియా బజార్ వెల్ఫేర్ కమిటీ. బద్దం సతీష్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. జనరల్ సెక్రటరీ ఈసమియా బజార్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ కమిటీ. టీ. అశోక్ కోశాధికారి ఈసమియా బజార్ వెల్ఫేర్ కమిటీ.నరేందర్ వైస్ ప్రెసిడెంట్. చెందు సెక్రెటరీ. నవీన్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్. గోవింద్ రాజ్ సెక్రటరీ. లోహిత్ సెక్రటరీ తది తరులు పాల్గొన్నారు
Next Post