ఘనంగా భారత అభ్యుదయ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం

రైటప్ : సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

భారత అభ్యుదయ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం 1998-99 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మృతులను స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు అప్పటి స్మృతులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శాలువా జ్ఞాపిక లతో ఘనంగా సన్మానించి వారి వద్ద నుండి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి సోమశేఖర్ రెడ్డి విజయసేనారెడ్డి శేఖర్ రెడ్డి రామకృష్ణ బాలాజీ కిషన్ జి చంద్రశేఖర్ దేవేందర్ పూర్వ విద్యార్థులు లక్ష్మీనారాయణ,కేశవ్,సుష్మ, ప్రసన్న,నర్సింగ్ రావు, సత్యనారాయణ,బాబు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking