సింగరేణి సి అండ్ ఎం డి ని కలిసిన మాజీ ఎమ్మెల్యే నల్లాల

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 6:

హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం ను సోమవారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ నల్లాల ఓదెలు మర్యాదపూర్వ కలిసి పుష్పగుచ్చమిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking