అల్వాల్‌: మేడ్చల్‌-మ ల్కాజిగిరి జిల్లా కోర్టు ఎంప్లాయిస్‌ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది

జిల్లా కోర్టు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం
ది. అధ్యక్షుడు కే.వేణు ,గోపాల్‌, అసోసియేట్‌
మేడ్చెల్‌ ప్రజాబలం ప్రతినిధి: అధ్యక్షుడు బి.క్రిష్ణమోహన్‌, ప్రధాన కార్యదర్శిగా ఐ.శ్రీకాంత్‌, కోశాధికారిగా బి.వెంకటేష్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా జి.దుర్గాప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా బి. మ హేష్‌, జి.నరేందర్‌, జి.శోభారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా సి.ప్రవీణ్‌ గౌడ్‌, జి.రాజశేఖర్‌ ఎన్నికయ్యారు. అనంతనం నూతన కమిటీ ప్రతినిధులు జిల్లా జడ్జి బీఆర్‌.మధుసూదన న్ను కలిశారు. నూతన కమిటీని జిల్లా జడ్జి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking