సీ కె మూర్తి కాంటెస్టేడ్ కార్పొరేటర్
సోమవారంనాడు గోషామహల్ నియోజకవర్గం లోని జాంబాగ్ డివిజన్ న్యూ ఉస్మాన్ గంజ్ ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ. శ్రీ. బి అర్ అంబెడ్కర్ గారి జయంతి కార్యక్రమం సీ కె మూర్తి కాంటెస్ట్డే కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపి దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మమా సంతోష్‌గుప్తా మాట్లాడుతూ జాతీయకాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధన్ కార్యక్రమం నిర్వహించడంతో పార్లమెంట్ సాక్షిగా శ్రీ. బి అర్ అంబెడ్కర్ గారి కోసం అమిత్‌షా మాట్లాడిన వాఖ్యాలను సరిదిద్దు కోవడానికి బిజేపీ వాళ్ళు శ్రీ. బి అర్ అంబెడ్కర్ విగ్రహాల బాట పట్టారు. సీ కె మూర్తి కాంటెస్ట్డే కార్పొరేటర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వారుఅంబేద్కర్ వాదులు ఏప్పటికి కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు అని అన్నారు.

ఈ కార్యక్రమం లోటీపీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాష్ ,జై బాపు జై భీమ్ జై సంవిధన్ నియోజకవర్గం కో ఆర్డినేటర్, మమతా సంతోష్ గుప్తా మాజీ కార్పొరేటర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ గుప్త. బద్దం సతీష్ గౌడ్, దాసరి రాజకుమార్,బ్లాక్ ప్రెసిడెంట్ శ్యాం సింగ్. సుభాష్. బద్రీనాథ్. కిషన్. నర్సింగ్ నేత, అజయ్ సక్సెనా. కైలాష్ సింగ్. ఇస్మాయిల్. రమేష్ గౌడ్.రవీందర్ రెడ్డి. బుచ్చి కాకా.యోగేందర్,క్రిష్ణతదితరులు పాల్గోన్నారు.