హైదరాబాద్, రవీంద్ర భారతిలో జై భీం విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి మరియు మొదటి వార్షికోత్సవం సందర్బంగా సూర్యాపేట, ,మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన రచయిత, కాలమిస్ట్ కోట దామోదర్ “అంబేద్కర్ సేవ పురస్కార్” అవార్డు TVCC చైర్మన్ శ్రీ వాసుదేవ రెడ్డి మరియు జ్యోతిష్యుడు, సంఖ్యాశాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ, జన్ను రాజు గార్ల చేతుల మీదుగా అందుకున్నట్లు కోట దామోదర్ పేర్కొన్నారు.