గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 6 డిసెంబర్ 2024
భారత దేశ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజ నీతిజ్ఞుడు, అంటరానితనంపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మణికొండ కౌన్సిల్ అంతర్గతంగా ఉన్న నెక్నంపూర్ గ్రామ పరిధిలో ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన వారిలో మణికొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కౌన్సిలర్ పద్మారావు, ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేందర్నాథ్ రెడ్డి, యాలాల కిరణ్, షేక్ ఆరీఫ్ మొహమ్మద్, సుమన్, ప్రవీణ్, కృపాకర్, మోనేశ్, యాదయ్య, నాగయ్య, పాఠశాల విద్యార్థులు తది తరులు పాల్గొనగా నాగర కర్నూల్ నివాసి కళాభిమాని గోపాల్ తాను పాడిన పాటతో అందరినీ ఆకట్టుకుని కార్యక్రమాన్ని జయప్రదం గావించినాడు.
Next Post