మాజీ కార్పోరేటర్ శ్రీమతి పరమేశ్వరీ సింగ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని మంగళ్‌హాట్ మున్సిపల్ డివిజన్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చాకన్వాడి చౌరస్తా దగ్గర ఉన్నా అంబేద్కర్ గారి విగ్రహానికి ఫూల మాల వేసి నివాళులార్పించిన గోషామహల్ నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పోరేటర్ శ్రీమతి పరమేశ్వరీ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశ రాజ్యాం నిర్మాణంలో కీలక పాత్ర వహించిన న్యాయకోవిదుడు రాజనీతిజ్ఞుడు అంటరానితనంపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ముండ్రాయి శ్రీనివాస్ ,పరమేశ్వరి సింగ్ ,శశి రాజ్ సింగ్ ,ధత్తు ,ములుగు శివ,మాదిగ ,రాకేష్ సింగ్ ,రాబర్ట్ ,జె మల్లేష్