ప్రజాబలం ప్రతినిధి నేర్చుకో మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 5:
ప్రజ పాలన- ప్రజా విజయోత్సవాల ఫై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుంది .ఈ కార్యక్రమంలో
డి ఆర్ డి ఓ,డి ఏం పి స్ , ఎ ఎం పి ఎస్,అన్ని మండల సమాఖ్య ల కార్యవర్గం హాజరై గత సంవత్సర కాలంగా అమలవుతున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు మరియు ప్రగతి వివరాలు, భవిష్యత్తులో చేపట్టాబోయే ఏ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ & డి ఆర్ డి ఓ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వార అమలవుతున్న ఆరు గ్యారెంటీ పథకాల గురించి, మహిళా శక్తి ద్వారా అమలవుతున్న 16 పథకాల గురించి, వడ్డీ లేని రుణాలు, లోన్ ఇన్సూరెన్స్, స్కూల్ యూనిపామ్స్, ఆప్ కమిటీ ల ద్వారా చేపట్టిన పనులు రైతు రుణమాఫీ సంబంధిత అంశాలఫై సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది.