అమెరికాలో ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో (వ్యవసాయ ప్రగతి ప్రదర్శన)కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం లభించింది.ఈ నెల 29 నుండి 31 వరకు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్ లో ప్రదర్శన వుంటుంది.
ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశ్రమలో అత్యంత అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు మరియు సాంకేతికతలు, వ్యవసాయ రసాయనాలు, పరికరాలు, విత్తన సాంకేతికతలపై ప్రదర్శన నిర్వహిస్తారు.
Next Post