సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ లకు కృతజ్ఞతలు

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: ట్యాంకుబండ్‌ పైన ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కాంస్య విగ్రహం కోసం రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసినం దుకు మంత్రి డా. వి . శ్రీనివాస్‌ గౌడ్‌ ని తెలంగాణ గౌడ్‌ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌ రావు గౌడ్‌ , ఉప్పల్‌ ఆర్టీఓ పుల్లెంల రవీందర్‌ గౌడ్‌ , తెలంగాణ గౌడ్‌ సంఘం ఉపాధ్యక్షుడు నాసగోని రాజయ్య గౌడ్‌ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పల్లె లక్ష్మణ్‌ రావు గౌడ్‌ మాట్లాడుతూ గౌడ్స్‌ గౌరవం పెంచేలా సంక్షేమ చర్యలు సీఎం కేసీఆర్‌ చేపడుతు న్నారని కొనియా డారు. విగ్రహం కోసం నిధులు మం జూరు చేసి నందుకు సీఎం కేస ీఆర్‌, మం తులు కేటీఆర్‌, శ్రీని వాస్‌ గౌడ్‌ లకు ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు. పాపన్న గౌరవం పెంచేతున్న టీఆరెస్‌ కు గౌడ్స్‌ అంతా రుణపడివుంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking