డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఇల్లందు ప్రతినిధి అక్టోబర్ 06 (ప్రజాబలం) కామేపల్లి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోవింద్రాల బంజారా పండితాపురం కొత్త కాలనీ సెంటర్ లో ఏర్పాటు చేసిన గౌరమ్మకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్. అనంతరం ఆయన
మాట్లాడుతూ మహిమగల అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆ దిశగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు లక్ష్మీనారాయణ. నరసింహ చారి. భీమా నాయక్. గోపి సత్యనారాయణ. గంగారపు సైదులు. గొడవర్తి రామారావు. గంగారపు అప్పయ్య. నాగరాజు. మేకల మల్లికార్జునరావు. భూక్య నాగేంద్రబాబు. కిసన్. ఉపేందర్. రవి. వీర నాగులు. రామ.శివాజీ. నగేష్. వినయ్. నరేష్ తదితరులు పాల్గొన్నారు