గొర్రెల పంపిణీ కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి.

 

మెదక్ మనోహరబాద్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కెసిఆర్ సేవాదళం ప్రధాన కార్యదర్శి మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు.
కుల వ్రుత్తులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గొర్రెల అభివృద్ధి పధకం చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక అద్యక్షులు చిట్కుల మహిపాల్ అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు
కో ఆప్షన్స్ సభ్యులు యాదవ సంఘం సభ్యులు గ్రామ ప్రజలు టిఆర్ఎస్ నాయకులు యువకులు ప్రాజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking