రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 3 మార్చ్ 2024:
వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున అల్కాపుర్ టౌన్శిప్ 16వ రోడ్ నేతాజీ పార్కలొ ఉచిత మేఘా హెల్త్ క్యాంప్ కని విని ఎరుగని రీతిలో స్పందన వచ్చిందని ట్రస్ట్ కన్వినర్ నిర్మల్ గోలెచ్చ, మేనేజింగ్ డైరెక్టర్ అందె లక్ష్మణ్ రావు, కోశాధికారి దిలీప్ కక్కడ్, ట్రస్ట్ మెంబర్ లు 8వ వార్డ్ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, మెడ్కేర్ ట్రస్ట్ డయాగ్నొస్టిక్ మేనేజింగ్ డైరెక్టర్ తబ్రేజ్ హుస్సేన్, మోహన్, నారొత్తం, రవీంద్ర బాబు, ఫస్ట్ కేర్ ఫార్మసీ అశ్విన్, శేఖర్ రెడ్డిలు తెలియ పరఛారని, ఉచిత మేఘా ఆరోగ్య శిబిరంలో మధు మేహా రక్త పరీక్షలతో పాటు ప్రత్యేకంగా కన్వర్జ్ బయోటెక్ పరికరంతో అరికాళ్ళ మధుమేహ పరీక్షలు, ఈ.సీ.జీ తదితర పరీక్షలు నిర్వహించడినవని, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి వేడి వేడి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారని, ఫస్ట్ కేర్ ఫార్మసీ వారు బీ.పీ, ఎత్తు, బరువులతో పాటు ప్రత్యేకత కలిగిన బీ.ఎమ్.ఐ పరికరంతో ఉబకాయం, క్రొవ్వు అనాలిసిస్ పరీక్షలు చేశారని, ప్రముఖ జనరల్ డయాబెటిక్ డాక్టర్ పీ.పీ.రమ్య, సీనియర్ ఫ్యామిలీ ఫిజిసియన్ డాక్టర్ నర్సింహ రావు, న్యూరలోజిస్ట్ డాక్టర్ చక్రధర్ రెడ్డి, కార్డియాలజీస్ట్ డాక్టర్ శ్రీరాములు కడియాల, శ్రీరామ్ క్లినిక్స్ ఎముకల డాక్టర్ శ్రీనివాస్ బోగ, అక్షయ డెంటల్ డాక్టర్ శ్రీకాంత్, ఆక్యూపంక్చరిస్ట్ లు డాక్టర్ ఆడెం మనోహర్, డాక్టర్ కల్పనా ఎమ్.డీ-ఏ.ఎం సేవలను అందించినారని డాక్టర్ల సలహా మేరకు నోయెల్ ఫార్మా కంపెనీ (కోసూరి సత్య జగదీశ్) వారి మందులను అందె లక్ష్మణ్ రావు ఆర్థిక సహాయంతో ఉచితంగా పంపిణీ చేయడం జరిగినదని, ఇండో కెం హైజీన్ ప్రొడక్ట్స్ ఆనంద్ మాస్క్లు పంపిణీ చేశారని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు ఇతర ట్రస్ట్ సభ్యులు
తెలియపరిచినారు.

