నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

ప్రజ బలం ప్రతినిది సంగారెడ్డి జోగిపెట్:04 సంగారెడ్డి లోని ఆందోల్ నియోజకవర్గం “ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా తెలంగాణ సోషల్ ఫోరం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది,*
ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి యల్ వేణుగోపాల్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాషాపగా ఇమ్మయ్య, పంబల్ల. దుర్గాప్రసాద్, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మణిక్యం, విద్యాసంస్థల చైర్మన్ దారాసింగ్, ఎస్ ఎస్ డి జిల్లా అధ్యక్షులు బసవరాజ్, సామాజిక నాయకులు పోతురాజు పవన్, ప్రవీణ్.సంచుల, సురేష్ ఉప్పరి, అనిల్ భౌద్, సురేశ్ స్వెరో మాజీ జిల్లా కార్యదర్శి, భాను ప్రసాద్, ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking