ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయ భవనంలో అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు,జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ప్రభాకర్, అధ్యక్షురాలిగా గుడిసె సంపూర్ణ,ప్రధాన కార్యదర్శిగా తిప్ప అరుణ,సలహాదారుగా రవికుమార్,ప్రధాన సలహాదారుగా సాగర్, ఉపాధ్యక్షులుగా వంగ వరలక్ష్మీ, సంధ్యా,నాగలక్ష్మీ,సహయ కార్యదర్శులుగా శోభా, అనురాధ,కవిత, కోశాధికారిగా అనుసూయ,కార్యదర్శిగా పద్మా,ప్రచార కార్యదర్శులుగా లక్ష్మీ,స్వరూప ను ఎన్నకున్నారు,ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ పాల్గోన్నారు.