ఖమ్మంలో ప్రజల ఆకలి తీరుస్తున్న అన్న కాంటీన్

 

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 04 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో టిడిపి రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో మొబైల్ కాంటీన్ ద్వారా రోజు కు 300 మందికి పైగా పేద ప్రజలకు ఆహారం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు తన సొంత ఖర్చులతో పేదలకు వైద్యం చేపిస్తున్నాడు అంతేకాకుండా కరోనా కాలంలో వరదల కాలంలో అనేక మందికి దుస్తులు బియ్యం సరుకులు పంపిణీ చేశారు రోజు రెండు కూరలు సాంబార్ తో అన్నదానం చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి ఖమ్మం రూరల్ మండలం నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking