గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామల్ అసెంబ్లీ నియోజక వర్గంలో 14 ఏప్రిల్ 2023 బాబాసాహెబ్ అంబేద్కర్ జీ 132వ జయంతి సందర్భంగా బజరంగ్ సేన తెలంగాణ టీమ్ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారురామమందిరం గౌలిగూడ చమన్‌లో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ సేన తెలంగాణ అధ్యక్షుడు శివప్రసాద్‌వైస్ ప్రెసిడెంట్ ఎన్ ఆర్ లక్ష్మమ్ రావు మహిళా జనరల్ సెక్రటరీ రజనీజనరల్ సెక్రటరీ శశిధర్‌నగర కార్యదర్శి సూర్య శుక్లారాష్ట్ర సలహాదారు ప్రవీణ్ దూబేజాయింట్ సెక్రటరీ మనోజ్ ఎంనంద్ కిషోర్ అగర్వాల్ గిర్ధర్ గోపాల్ మహేందర్ రాజుసుదర్శన్ తివారీశ్రీనివాస్ రామ్ మరియు బజరాంగ్ సేన టీమ్ హాజరయ్యారు