అప్పాజీపల్లి ముగ్గుల చెరువు గండి

 

స్పందించిన పాహత్ పాషా
నాయిని వెంకట్ గౌడ్
ప్రజాబలం కొల్చారం మండలం 13 సెప్టెంబర్
మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీ పల్లి గ్రామంలో మొగుళ్ళ చెరువు కట్టకు గండిపడడంతో అప్పాజీపల్లి గ్రామ రైతులు చెరువు కట్ట తెగిపోతుందని వెంటనే కొల్చారం గౌడ సంఘం అధ్యక్షులు నాయిని వెంకట్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పాహత్ పాషాకు తెలపడంతో స్పందించి గండిని తన సొంత ట్రాక్టర్ తో మొరం పోసి పూడ్చివేశారు కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాహత్ పాషా గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking