ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 24 :
బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను మైనారిటీ మరియు మైనారిటీ యేతర విద్యార్థుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎండి నీలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల నమోదు కొరకు అధికారిక వెబ్సైట్ tgmreistelangana.cgg.gov.in నీ లేదా కళాశాల పని దినాలలో సంప్రదించవచ్చని ఆమె తెలిపారు ఈనెల 18 నుండి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.