హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శిగా సనేమ్ హరీష్ కుమార్ గౌడ్ నియమించారు ఈ కార్యాక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మొగుల అశోక్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్లు నాచగోని రాజయ్య గౌడ్ కంసాన్పల్లి ప్రతాప్ లింగం గౌడ్ తెలంగాణ గౌడ సంఘం కార్యదర్శి పల్లె వెంకట్ గౌడ్ గౌడకంఠం ఎడిటర్ సిద్దు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనేమ్ హరీష్‌కూమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ నమ్మకంతో నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా బాధ్యతను సక్రమంగానిర్వర్తిస్తూ రాష్ట్ర గౌడ సంఘం కార్యక్రమాలను విజయవంతం చేయాడానికి తన వంతు కృషి చేస్తాను అని అన్నారు. నాతోటి గౌడసంఘం పధధాధికారులకు ధన్య వాదాలు తెలియజేశారు.
