హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర భజరంగ్ సేన సి.వి. ఆనంద్ పోలీస్ కమీషనర్ ను బైక్ ర్యాలీకి అనుమతి కోరడమైనది.
తెలంగాణా రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రతిసంవత్సరం నిర్వ హించడం ఆనావా యితీ. అందు లో భాగంగా తెలంగాణ రాష్ట్ర భజరంగ్ సేన ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతినాడు వీర్ హనుమాన్ విజయ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. దీనిలో బాగంగా వీర్ హను మాన్ విజయ యాత్ర కోసం ఏప్రిల్ 6న బైక్ ర్యాలీకి అనుమతి కోరడమైనది. హనుమాన్ వ్యాయమశాల స్కూల్ నుండి టాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది .
ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్ .లక్ష్మణ్ రావు తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన వైస్ ప్రెసిడెంట్ Ê సోషల్ మీడియాప్రె సిడెం ట్.రజనీతెలంగాణ రాష్ట్ర భజ రంగ్ సేన మహిళామోర్చా ప్రధాన కార్యదర్శి మనోజ్ తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన జాయింట్ సెక్రటరీ పాల్గోన్నారు.