2011బ్యాచ్ CJLM ల కు ఏరియర్స్ ఇవ్వాలి

 

TGUEEU-CITU

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 25 (ప్రజాబలం) ఖమ్మం విద్యుత్ సంస్థలలో 2006లో జేఎల్ఎంల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తదుపరి ఐదు సంవత్సరాల తర్వాత 2011లో కొంతమందిని
CJLM గా రెగ్యులరై చేసి ఉద్యోగాలు ఇచ్చినారు అప్పటినుండి వీరికి మానటరీ బెనిఫిట్ ఇవ్వలేదువీరికి తెలంగాణ హైదరాబాదు ఎస్పీడీసీఎల్ లో ఆంధ్ర ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించినరు కానీ తెలంగాణలో మన వరంగల్ కంపనీ 16 జిల్లాలలో ఉన్న కార్మికులకు 2011 జెల్ ఎం వారి కి సౌకర్యం కల్పించలేదు రావాల్సిన బకాయిలు చెల్లించ లేదు. కావున బకాయిలు చెల్లించాలని కంపనీ వ్యాప్తంగా ఎస్. ఈ లకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా లో డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ బాబురావు, పి వో తిరుపతి గారికి తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ తరపున వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం . ప్రసాద్.ఖమ్మం జిల్లా కార్యదర్శి కామినేని నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ , దొడ్డ వెంకట్ రూరల్ డివిజన్ కార్యదర్శి సీతయ్య ,డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి జిల్లా ట్రెజరర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking