హత్య కేసు నిదింతుల అరెస్టు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో తేదీ:13.08.2024 రోజున రాత్రి సుమారు 09.30-10:00 గంటల సమయం లో హజీపూర్ మండలం సబ్బేపల్లి గ్రామానికి చెందిన బోళ్ళ వ్యాపారి అయిన చింతల దేవయ్య, (దేవేందర్,దేవా) వయస్సు 37 సంవత్సరాల అను అతనిని హత్య చేసిన నిందుతులని అరెస్టు చేసి కోర్ట్ లో హాజరు పరుచటం జరిగింది, హాత్య కు గల కారణాలని స్థానిక లక్షెట్టిపేట పోలీసు స్టేషన్ లో గురువారం మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ మీడియాకు వివరాలు తెలిపుచూ మృతుడు దేవయ్య(వేందర్,దేవ) బొళ్ళ వ్యాపారం చేస్తూ జీవితం సాగించేవాడని అతనికి దోనబండ గ్రామానికి చెందిన ఒక మహిళ తో వివాహేతరత సంబందం కొనసాగించే వాడు,వివాహేతర సంబందం మహిళా భర్త కి తెలియడం తో సదరు మహిళకు తన భర్తకు కుటుంబం లో గొడవలు జరిగి భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యక్తి అన్నలు మృతుడు దేవయ్యనే తన తమ్ముని చావుకు కారణం అని అంతే కాకుండా తన తమ్ముడు చనిపోయక కూడా ఇంకా అదే మహిళా తో అక్రమ సంబందం కొనసాగించడం తో పరువు పోతుందని పగ పెంచుకుని పథకం ప్రకారం తన సోదరులు కోట సత్తయ్య,కోట అంజన్న,కోట సాయిలు ముగ్గురు కలిసి మంగళవారం లక్సెట్టిపేట్ కి పని నిమిత్తం వచ్చిన దేవయ్యని మాయమాటలు చెప్పి తన తో కలిసి మద్యం తాగి ఇంటికి వెళ్తున్న సమయం లో ఉత్కూర్ శివారులోని గురునానక్ ఫంక్షన్ హాల్ దగ్గర లోని ఇనుప సామానులు కొనే దుకాణం పక్కన ఉన్న మట్టి రోడు పై వారి వెంట తెచ్చుకున్న ఇనుప పైపులో దేవయ్య తలపై బలంగా కొట్టి హత్య చేశారు.నిందితులని చకచక్యంగా 24 గంటల్లో పట్టుకుని కేసు ఛేదించిన లక్షెట్టిపేట సిఐ నరేందర్,ఎస్సై సతీష్, కానిస్టేబులు సంతోష్ నాయక్,తిరుపతి, అంజి బాబు, సుధాకర్,కుమార స్వామి,రమేశ్ లను ఏసి ‌పి ప్రకాష్ అభినంధించినారు.
నిందింతుల వివరాలు
A1)కోట సత్తయ్య తండ్రి.లచ్చన్న, గ్రామం దోనబండ, మండలం హాజీపూర్

A2) కోట అంజన్న తండ్రి,లచ్చన్న,గ్రామం దోనబండ మండలం హాజీపూర్,
A3) కోట సాయిలు తండ్రి లచ్చన్న,గ్రామం దోనబండ మండలం హాజీపూర్

Leave A Reply

Your email address will not be published.

Breaking