ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నెక్నంపూర్ కు రాక.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 13 సెప్టెంబర్ 2024
గణనాయకుని నిమజ్జనం ఆదివారం 15 సెప్టెంబర్ రోజున నెక్నంపూర్ సరస్సు వద్ద రాజకీయాలకు అతీతంగా మానవ సేవయే మాధవ సేవగా ముందుకు సాగుతూ వీ ఆర్ ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు చే వినాయక నిమజ్జనం సందర్భముగా విచ్చేస్తున్న భక్త జనుల సేవార్థం తలపెట్టిన బిసిబేలేభాత్ కు ప్రత్యాయమైన తెలంగాణ ప్రాంత వంటకం రుచికరమైన సాంబరన్నం వితరణకు గాను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మరియు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కొనకాటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, జిల్లా శంకర్ వారు విచ్చేస్తున్న శుభ తరుణంలో వీ ఆర్ ఫర్ సాహయోగ్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు మరియు నిర్వాహక ధర్మకర్త అందె లక్ష్మణ్ రావు సవినయంగా భక్త జనులకు అందరినీ సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము.

Leave A Reply

Your email address will not be published.

Breaking