సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీమ్ లను రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చూడుతున్నారు. వి. హనుమంతరావు మాజీ టీపీసీసీ అధ్యక్షులు.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశమయ్యారు.
రాష్ట్ర కాబినెట్ ఏక తాటిపైకి వచ్చి ఈ నెల 28న కాంగ్రెస్ పౌండేషన్ డే సందర్బంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది.
తెలంగాణాలో గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.
సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీమ్ లను రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చూడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యారెంటీ స్కీమ్ లను ప్రజలకు అందించడంలో ప్రధాన భూమిక పోషించాలి.
రాష్ట్రంలో ప్రజలకు పథకాలను అందించడంలో నాయకులు పాల్గొంటే మీ నాయకత్వం కూడా బలపడుతుంది.
ఈ నెల 28 నుండి వచ్చే నెల 6 తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండి తెల్ల రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ఆరు గ్యారెంటీ స్కీమ్ లను ప్రజలకు అందేలా చూడాలి.
నిరక్ష్యరాస్యులైన ప్రజలకు ఆరు గ్యారెంటీ స్కీమ్ లను అందించేలా ప్రతి కార్యకర్త పాటుపడాలి.
ప్రజలతో ఉంటే రాజకియంగా అగ్ర స్థానంలో ఉండే అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలి.
క్రిస్మస్ పండుగ సందర్బంగా ముఖ్యమంత్రి అందించిన క్రిస్మస్ కానుకలను ప్రజలకు అందించడంలో పార్టీ నాయకులు ముందుండాలి.
రెజిలింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్ తీసుకున్న నిర్ణయం చేసిన పోరాటం క్రీడా రంగంలో మహిళల అభ్యున్నతికి దోహదపడుతుందని అభినందించారు.