సినీనటి కృతిశెట్టి మంత్రి పువ్వాడ చేతుల మీదుగా 17వ షోరూం ఆరంభం
సందడి చేసిన సినీనటి కృతిశెట్టి జబర్దస్త్ టీమ్
సరికొత్త హంగులతో ఖమ్మంలో రెండవ బ్రాంచ్ ప్రారంభం
భారీగా తరలివచ్చిన అభిమానులు
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 02(ప్రజాబలం) ఖమ్మంలో అదునాతన హంగులతో సరికొత్త గా రూపుదిద్దుకున్న ది చెన్నై షాపింగ్ మాల్ అట్టహసంగా ప్రారంభ మైంది ఖమ్మంలోని బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన 17వ చెన్నై షాపింగ్ మాల్ షోరూమ్ ను ప్రముఖ సినీ నటి కృతిశెట్టి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ లు షోరూంను ప్రారంభించారు శనివారం ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీనటి కృతి శెట్టి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు మర్రి జనార్దన్ రెడ్డి, మర్రి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మర్రి జమునా రెడ్డి, మర్రి మధుమతి లు జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు పట్టు ఫ్యాన్సీ శారీస్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, జ్యూయాలరీ, పలు వస్త్ర అభరణాల విభాగాలను ప్రారంభించారు చెన్నై షాపింగ్ మాల్ ను ఆదరించండి తక్కువ ధరలకే వస్త్ర అభరణాలను పొందండిసినీ నటి కృతిశెట్టి చెన్నై షాపింగ్ మాల్ ది బెస్ట్ షాపింగ్ మాల్ ఖమ్మంలో రెండవ బ్రాంచ్ రాష్ట్రంలో 17వ షోరూం ప్రారంభో త్స వానికి రావడం సంతోషంగా ఉందని, అన్ని షోరూంలో కంటే నమ్మకమైన నాణ్యమైన సరసమైన ధరలకు లభించే వస్త్ర, అభరణాలు చెన్నై షాపింగ్ మాల్ లోనే లభిస్తాయని ప్రముఖ సినీనటి కృతిశెట్టి అన్నారు. మీ ఇంట జరిగే వేడుక ఏదైనా ఆ వేడుకకు గౌరవాన్ని తెచ్చే విధంగా వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్ లో అందుబాటులో ఉన్నాయని అన్నారు మీ ఆదరభి మానాలు నాకు ఎల్లకాలం ఉండాలని భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని అందుకు మీ ప్రేమ ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షిం చారుఈ సందర్భంగా కృతిశెట్టి నూతన పట్టు వస్త్రాలను ప్రదర్శించారు బంగారు వెండి అభరణాలను ధరించి చూపరు లను కనువిందు చేశారు ఖమ్మం కు సినీనటి కృతిశెట్టి రావడంతో అభిమా నులు భారీగా తరలివచ్చారు. షోరూం పరిసరాలు జన సందోహంతో నిండి పోయింది. కేరళ కళాకారుల నృత్యాలు జబర్దస్త్ టీం హాస్యవల్లరి అభిమాను లను ఆకట్టుకున్నాయి.