కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు.

 

వికసిత భారత్ లక్ష్యంగా కృషి

వెంకటాయ పల్లి లో తూప్రాన్ ఎస్.బి. ఐ మేనేజర్ శోభన్ బాబు అధ్యక్షతన సమావేశం

తూప్రాన్, వెంకటాయపల్లి జనవరి, 17.

భారత దేశం లో కేంద్ర ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించే బృహత్తరమైన వికసిత్ భారత్ కార్యక్రమం భారతీయ స్టేట్ బ్యాంకు వ్యవసాయ అభివృద్ధి శాఖ మెదక్ జిల్లా తూప్రాన్ బ్రాంచ్ ప్రజల్లోకి తీసుకెళుతుంది బ్రాంచ్ మేనేజర్ శోభన్ బాబు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం వెంకటాయపల్లి లో ఆ గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ శోభన్ బాబు మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ,అంత్యోదయ యోజన పథకం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, గ్రామీణ్ కౌసల్య యోజన, మైనారిటీ ల సంక్షేమం, ఉస్తాద్,
హమారి దరోహర్
ఖ్వాజా గరీబ్ నవాజ్ సీనియర్ సెకండరీ స్కూల్ స్థాపన, నై మంజిల్
రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పటిష్టత, మైనారిటీ ల అబివృద్ధికి పాత ప్రభుత్వం చే రూపొందించబడి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఇతర పధకాలు
మల్టీ సెక్తోరల్ డేవలప్మెంట్ ప్రోగ్రాం, ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం, పోస్ట్-మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం, మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలో షిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్
మెరిట్ కం మీన్స్ బెసేడ్ స్కాలర్ షిప్
ఫ్రీ కోచింగ్ అండ్ అలైడ్ స్కీమ్
నేషనల్ మైనారిటీ డేవలప్మెంట్ & ఫీనాన్స్ కార్పొరేషన్, మౌలానా ఆజాద్ సెహత్ స్కీమ్, వక్ఫ్ స్థలాల కంప్యూటరీకరణ నేషనల్ వక్ఫ్ డేవలప్మెంట్ కార్పొరేషన్, నై రోషని, సీఖో ఔర్ కమావో, జియో పార్సి, నలందా ప్రాజెక్ట్
మైనారిటీ సైబర్ గ్రామ్, మైనారిటీ టుడె మ్యాగ్ జైన్
ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అబివృద్ధి పధకం
జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమము, జాతీయ గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం, నిర్మల్ భారత్ అభియాన్ పథకం, జన్‌ధన్ యోజన పథకం, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన – స్వరూపం
పథకం, అనూహ్య స్పందన
పథకం వెనక ఉద్దేశం వివరించారు. సగం మందికి ఖాతాల్లేవు కాబట్టి అందరూ ఖాతాలు తెరవాలని సూచించారు. సక్రమ అమలుకు సందేహాలు, పథకం మంచిదే అని అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ
పథకం పటిష్టత కోసం నమ్మకం కలిగించాలి అన్నారు. రాజీవ్ గాంధీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఏ)
మరిన్ని పథకాలు ఉన్నాయని అన్నారు. ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
గోల్డ్ మానిటైజేషన్ పథకం, అందరికీ గృహసదుపాయం పథకం, ఆదాయ పథకం, ఆదాయపు పన్ను/సంపద పన్ను ఎగవేతదారులకు తమ వెల్లడించని ఆదాయాన్ని ప్రస్తుత పన్ను రేట్ల ప్రకారం వెల్లడించే అవకాశం ఉందని అన్నారు. న్యాయవ్యవస్థ కోసం మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. మౌలిక సదుపాయాలు ఇందులో నివాస సౌకర్యాలు, డిజిటల్ సౌకర్యాలు, గ్రామ న్యాయాలయాలు ఉన్నాయన్నారు.


నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్స్ – మోల్ , బాల కార్మికులు, 21 వేర్వేరు రాష్ట్రాల్లో 250 జిల్లాలకు విస్తరించిందన్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం, ప్రమాదకర పరిశ్రమలలో బాల కార్మికులను తొలగించడం. ఈ పథకం కింద, బాల కార్మిక (నిషేధం & నియంత్రణ) చట్టం, 1986 షెడ్యూల్‌లో జాబితా చేయబడిన వృత్తులు మరియు ప్రక్రియలలో పనిచేస్తున్న 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరూ టార్గెట్ గ్రూప్ ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళిక తో ఉందన్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్, జాతీయ దృక్పథ ప్రణాళిక, నీటి నీటి వనరుల అభివృద్ధి. యూరియా సబ్సిడీ, సబ్సిడీ మొదటి యూరియా సబ్సిడీ పథకంలో నిలుపుదల ప్రైస్ కమ్ సబ్సిడీ పథకం, రూపంలో ఉంది. ₹ 4,389 కోట్లు బిలియన్లు) నుండి ₹ 75,849 కోట్ల (17.43 బిలియన్లు)కి. జీ.డి.పి % ప్రకారం ఇది 0.8% నుండి 1.5%కి పెరిగింది. 2022-23లో ఆర్థిక వ్యయం ₹ 63,222 కోట్లు (2023లో ₹ 710 బిలియన్లు లేదా US$8.9 బిలియన్లకు సమానం ).
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, బిడ్డ, తల్లి సంరక్షణ అంగన్‌వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవడం మరియు నవజాత శిశువులకు టీకాలు వేయడంపై షరతులతో కూడిన నగదు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు వారి తల్లులలో పోషకాహార లోపం మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ఈ పథకం లక్ష్యం అని అన్నారు. ఆహార సబ్సిడీ మొత్తం ఆహార సబ్సిడీ ₹ 117 కోట్లు (US$154.84 మిలియన్లు). 1980లో ఇది ₹ 662 కోట్లు (US$840.1 మిలియన్లు, ₹ 5,250 కోట(US$1.62 బిలియన్లు. 2022లో ఆర్థిక వ్యయం ₹ 2.06 లక్షల కోట్లు (2020లో ₹ 2.3 ట్రిలియన్లు లేదా US$239 బిలియన్లకు సమానం ). 2020-21లో కేటాయింపు ₹ 5.41 లక్షల కోట్లకు చేరుకుంది (2023లో ₹ 6.1 ట్రిలియన్ లేదా US$76 బిలియన్లకు సమానం ), ఇది ఆల్-టైమ్ గరిష్ట స్థాయి. జాతీయ సేవా పథకం అమలు లో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది తో పాటు వెంకటాయపల్లి సర్పంచ్ కత్తుల సత్యనారాయణ, జింక మల్లేష్, చంద్ర శేఖర్, జింక ముత్యాలు, జింక చంద్రం, చాప శ్రీనివాస్, రైతులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking