బిజెపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కోర్టు లో
గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీవాణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సరళరేఖ గార్లకు స్వామివారి అక్షితలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి లు బి. రఘునందన్ రావు, లింగంపెల్లి నాగరాజ్, కార్యవర్గ సభ్యులు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ కటకం శ్రావణ్ కుమార్, కో కన్వీనర్ కొలిపాక చంద్రమౌళి, ఎనంపల్లి గంగాధర్, వెన్న ఆనంద్, విహెచ్పి విభాగ్ ప్రముఖ ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ ,నగర అధ్యక్షుడు ఇనుగుర్తి రమేష్ జిల్లా కోశాధికారి గర్రెపల్లి ఆంజనేయులు, నగర కార్యదర్శి మనోజ్ లాహోటి తదితరులు పాల్గొన్నారు
Prev Post
Next Post