రాజకీయాల్లో, సినీ ప్రపంచంలో విశ్వవిఖ్యాతుడే
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి జిల్లా అధ్యక్షులు రామనాథం పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్
ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని వైరా రోడ్ లో గల ఇందిరానగర్ సెంటర్ మైసమ్మ గుడి వద్ద తెలుగుదేశం పార్టీ ఖమ్మం నగర ఇందిరానగర్ రోటరీనగర్ కమిటీ. ఆధ్వర్యంలోస్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాదం, ఎన్టీఆర్ వీరాభిమాని, రాష్ట్ర తెలుగు విద్యార్థి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్… ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ లు హాజరై నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలు, రాజకీయాలలో బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం కలిపించిన ఘనత ఎన్టీఆర్ దేననివారన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభిoచి వారు మాట్లాడారు…స్వర్గీయ ఎన్టీఆర్ ప్రజల మనిషిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రపంచంలో స్వర్గీయ ఎన్టీఆర్ వారన్నారు.. ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ అందించిన సేవలకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని సూచీoచారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి అప్పారావ జట్ల శ్రీనివాసరావు , ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్, తెలుగు మహిళా అధికార ప్రధినిది చుండూరు రాజరాజేశ్వరి , ఉప్పెర్ల వెంకటేశ్వర్లు, గడిపూడి వెంకటేశ్వర్లు, మురుకొండ కిషన్ రావు, రాయల కోటేశ్వరరావు కొలికొండ సురేష్ , పద్మనాబుల నారాయణరావు పాలడుగు క్రిష్ణప్రసాద్ రాయల వెంకట రామారావు తాళ్లూరి ప్రవీణ్ , చావా అజయ్ , నల్లమోతు సత్యనారాయణ బొల్లికొండ హనుమంతు కర్ణాటి అశ్వనీకుమార్ , బండారుపల్లి కామేశ్వర్రావు, చావా రామారావు మరియు జిల్లా నగర వివిధ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు