అయ్యప్ప మాలధారులకు అన్నదానం

 

800మంది మాలదారులకు అన్నదానం

⁠ప్రతి ఏటా 41రోజుల పాటు అన్నదానం

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం అయ్యప్ప మాలధారులకు ధర్మశాస్త్ర అన్నదాన ట్రస్ట్ ఆద్వర్యంలో గత 28రోజులుగా గణంగా అన్నదానం కార్యక్రమంనిర్వహిస్తున్నారు 2012 లో మొదలైన ఈ ట్రస్ట్ ప్రతి ఏటా మాలధారులకు 41రోజుల పాటు అన్నదానం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ట్రస్ట్ సభ్యులు దుదిపాళ్ల ఉపేందర్ బుధవారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం పీఠం లో ట్రస్ట్ చైర్మన్ మేకల హనుమంతరావు అధ్వర్యంలో హరి అయ్యగారు ప్రత్యక పూజలు నిర్వహించి ఈ అన్నదానం కార్యక్రమం ను ప్రారంభించారు ఈ అన్నదానం కార్యక్రమంలో సుమారు 800మండి మాలధారులు భిక్ష చేశారుఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మేకల హనుమంతరావు ట్రస్ట్ సభ్యులు అట్లూరి మధు పుల్లంరాజు దుదిపాళ్ల ఉపేందర్, దైవభక్తిని కిషోర్ సరిపుడి నాగేశ్వరరావు రవీందర్ నాగరాజు దర్గా తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking