రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఓ.ఆర్.ఆర్. సర్వీసు రోడ్ నుండి వివేకనంద విగ్రహం మీదుగా కిస్మత్పుర్ చౌరస్త వరకు సుమారు 6.30 కోట్ల వ్యయం తో హెచ్. ఎం.డీ.ఏ నిధులతో నిర్మించనున్న బీ. టీ రోడ్డు పనులను శంఖుస్థాపన చేసిన స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే ప్రకష్ గౌడ్, ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్లు, స్థానిక బీ.ఆర్.ఎస్ పార్టీ ప్రజా నాయకులు, హెచ్.ఎం.డీ.ఏ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.